లేకుండా శ్రీ లీలకు మాత్రం క్రెస్ కాస్త కూడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఓ కొత్త హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది యంగ్ బ్యూటీ. ఆ హీకో ఎవరో రాదు.. ప్రముఖ రాజకీయవేత్త, బిజినెస్ మాన్ గాలి జనార్ధన్ ఏకైక వారసుడు కిరీటి. ఇక తాజాగా కిరీటి జూనియర్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీలా తాజాగా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ వైరల్ వయ్యారితో తెగ ట్రెండింగ్‌గా […]
Tag: journalist excluisve
కోట నటించిన చివరి మూవీ ఏదో తెలుసా.. హీరో ఎవరంటే..?
టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాస్ తాజాగా తన తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వీలక్షణ నటుడిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న ఆయన తన చివరి క్షఫాల వరకు ఇండస్ట్రీలో రాణించాడు. రోజుకు 20 గంటల సమయం నటనకే కేటాయించేవారు. ఏడాదిలో దాదాపు 30 సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఆయన.. అలా సినీ కెరీర్‌లో కోట్ల ఆస్తులను సైతం కూడబెట్టాడు. కాగా ఆయన అకాల మరణం ఇండస్ట్రీని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలోనే ఆయనతో […]
పవన్ మూవీకి కాంపిటీషన్ గా ఆ పాన్ ఇండియన్ డబ్బింగ్ మూవీతో వస్తున్న అల్లు అరవింద్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపుకు ఎట్టకేలకు తెరపడింది. ఈ ఏడాది చివరిలోనే గ్రాండ్ లెవెల్ హరిహర వీరమల్లు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాకు నిన్న మొన్నటి వరకు హైప్ అంతంత మాత్రంగానే ఉన్నా.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ధియేట్రికల్ ట్రైలర్‌తో ఒక్కసారి ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్గా.. బాబిడియోల్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను ఔరంగ జేబ్ నాటి చారిత్రక […]
షూటింగ్ సెట్లో ఘోర విషాదం – తమిళ్ ఇండస్ట్రీలో తీవ్ర దిగ్భ్రాంతి
తమిళ చిత్రసీమ మరో విషాద సంఘటనకు వేదికైంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు, సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హీరో ఆర్య ప్రధాన పాత్రలో, పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న రాజు, ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో కార్ జంప్ స్టంట్ చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఆ సీన్‌లో ఒక కారు గాలిలోకి లేపి, భద్రంగా ల్యాండ్ అవ్వాల్సింది. కానీ టెక్నికల్ లోపం […]
ఇండస్ట్రీలో మరో విషాదం సీనియర్ హీరోయిన్ బి.సరోజాదేవి కన్నుమూత..!
అలనాటి స్టార్ హీరోయిన్ పద్మభూషణ్ గ్రహీత పి.సరోజినీదేవి.. కొద్దిగంటల క్రితం తన తుదిశ్వాస విడిచారు. బెంళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె కన్నుముశారు. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులతో మెరిసి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. 1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి.. 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 200కు పైగా సినిమాల్లో […]
కన్నప్ప, వీరమల్లు కష్టాలే అఖండ 2కి కూడానా.. బాలయ్యకు తిప్పలు తప్పవా..!
ప్రస్తుతం స్టార్ హీరోల భారీ సినిమాలు ముందుగా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌కు రావడం లేదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా షూటింగ్ టైం కు జరిగిన విఎఫ్‌ఎక్స్ వర్క్ కారణాలతో సినిమా రిలీజ్ డేట్‌లు వాయిదా పడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల రిలీజ్ అయిన కన్నప్ప సినిమా అయితే ఏకంగా ఆరు నెలలు ఆలస్యం అవుతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన క్రమంలో మళ్లీ రి వర్క్ చేస్తూ […]
అనీల్ మూవీలో చిరు, నయన్ రోల్స్ లీక్.. టైటిల్ నెక్స్ట్ లెవెల్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో.. మెగా 157 రన్నింగ్ టైటిల్ తో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూట్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరు కాంబో వస్తున్న తొలి మూవీ కావడంతో.. ఆడియన్స్‌లో మొదటి నుంచి సినిమాపై అంచనాలు భారీ లెవెల్‌లో మొదలయ్యాయి. పటాస్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన అనిల్.. సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్ని సూపర్ డూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక […]
” వీరమల్లు ” ఓవర్సీస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. డిస్ట్రిబ్యూటర్స్ సెన్సేషనల్ అనౌన్స్మెంట్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యింది. మరో 11 రోజుల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కారుంది. జులై 24న ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాపై.. సినిమా ప్రారంభంలో భారీ అంచనాలే ఉండేవి. కానీ.. సినిమా ఆలస్యం అవుతున్న కొద్ది ఆడియన్స్‌లో హైప్ కూడా తగ్గుతూ వచ్చింది. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ […]
చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్.. స్క్రిప్ట్, టైటిల్ కూడా ఫిక్స్.. మూవీ ఆగిపోవడానికి కారణం ఇదే..!
ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సైతం నెక్స్‌ట్ జనరేషన్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. అంతేకాదు.. తమ తోటి హీరోలతో సైతం మల్టీ స్టారర్ సినిమాలు నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న సినిమాల్లో వెంకటేష్ ఓ గెస్ట్ రోల్లో మెరవనున్నాడు. అంతేకాదు.. నందమూరి బాలయ్య సినిమాలను […]