ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలుచుట్టుముడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కోట శ్రీనివాస, తర్వాత బి.సరోజినీ దేవి లాంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే మరో విషాదం టాలీవుడ్ లో నెలకొంది. కమెడియన్ గా చాలా కాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్‌తో రాణించిన ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తూ శుక్రవారం రాత్రి ఆయన తన తుది శ్వాస విడిచాడు. ఫిష్ వెంకట్ […]
Tag: journalist excluisve
ఓకే తెలుగు సినిమాల్లో త్రిష – జ్యోతిక.. ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అదుర్స్ కాంబో..!
సౌత్ స్టార్‌బ్యూటీ త్రిష, జ్యోతికలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకరిని మించి ఒకరు తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు.. ఇండస్ట్రీలో ఎవరికి వారు తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నారు. ఇక నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ తమ గ్లామర్ లుక్స్ తో ఆడియన్స్ను ఆకట్టుకుంటున్న ఈ ఇద్దరు హీరోయిన్స్.. తమ సెకండ్ ఇన్నింగ్స్‌తో జట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఫస్ట్ నుంచి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు […]
మెగా 157 లీక్స్ పై మేకర్స్ సీరియస్.. షాకింగ్ పోస్ట్ వైరల్..!
ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగా 157 రన్నింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేరళ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ సరవేగంగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం షూట్ పిక్స్ కొందరు ఆకతాయిలు రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఆ పిక్స్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా దీనిపై మేకర్స్ ఘాటుగా స్పందించారు. […]
జాక్పాట్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ రెడ్డి బ్యూటీ.. ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్..!
టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ లు, గ్లామర్ షోలతో కుర్ర కారుకు చెమటలు పట్టించిన ఈ చిన్నది.. కెరీర్‌లో ఫస్ట్ సినిమాతోనే హైలెట్ గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే.. ఈ సినిమా తర్వాత అమ్మడుకు సరైన అవకాశాలు రావడం లేదు. ఒకవేళ […]
రజనీతో భాష సీక్వెల్ ప్లాన్ చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కట్ చేస్తే..
కోలీవుడ‌్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ కల్ట్ మూవీగా నిలిచిన సినిమాల్లో భాష ఒకటి. డైరెక్టర్ సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైలర్ గా తెరకెక్కి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ సినిమా.. సీక్వెల్‌ను ఓ టాలీవుడ్ డైరెక్టర్ చేయాలని ఎంతగానో కష్టపడ్డాడట. దానికి తగ్గట్టుగా అన్ని ప్లాన్స్ చేసుకున్నాడట. ఇంతకీ ఆ తెలుగు స్టార్ డైరెక్టర్ ఎవరు..? […]
ఇండియాలో యూట్యూబ్ హవా షురూ.. ఈ నయా ఫ్యూచర్ స్పెషాలిటీస్ తెలిస్తే షాకే..!
ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో చేతిలో ఫోన్ లేని మనిషి ఉండట్లేదనటంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక ఎక్కువ మంది ఉపయోగించే యాప్ ఏదైనా ఉందంటే దానికి యూట్యూబ్ అనే ఆన్సర్ కచ్చితంగా మొదట వరుసలో వినిపిస్తుంది. ఇక యూట్యూబ్ ఎంతమందికి మంచి ఇన్కమ్ సోర్స్‌గాను ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూట్యూబ్ క్రియేటర్ గా చాలా మంది తమ టాలెంట్ చూపించేందుకు సిధ్ధం అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో యూట్యూబ్ […]
బుక్ మై షోలో జోరు చూపిస్తున్న ” హరిహర వీరమల్లు ” క్రేజీ రికార్డ్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా వీరమల్లు రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో కనీవినీ ఎరుగని రేంజ్‌లో హైప్ నెలకొంది. మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయనున్న ఈ సినిమా ఇప్పటికే బుక్ మై షో లో విధ్వంసం సృష్టిస్తుంది. ఇక క్రిష్ డైరెక్షన్‌లో ప్రారంభమైన వీరమల్లు.. జ్యోతి కృష్ణ […]
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత.. సెకండ్ మ్యారేజ్ పిక్స్ వైరల్..!
కేవలం టాలీవుడ్ కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. సమంత రెండో పెళ్ళికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. సమంత రెండో పెళ్లికి టైం రానే వచ్చేసింది అంటూ.. ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సమంత పెళ్లికూతురుగా మెరిసిన ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే.. ఫోటోలు చూసినా చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. మొదట నాగచైతన్యను […]
తెలుగు స్టేట్స్ లో వీరమల్లు బిజినెస్, టికెట్ కాస్ట్ లెక్కలు ఇవే..!
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. మరో ఆరు రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అది కూడా పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీ లెవెల్ లో చేస్తున్నాడు ప్రొడ్యూసర్ […]