స్టార్ హీరోయిన్ జెనీలియాకు సౌత్ఆడియన్స్ లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో పలు సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి మక్కాం మార్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బాలీవుడ్ నటుడు, మాజీ సీఎం మనవడు అయినా రితేష్ దేశ్ ముఖ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక రితేష్ అప్పటికే బాలీవుడ్ లో మంచి క్రేజీ యాక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే జెనీలియాతో కలిసి సినిమాలో నటిస్తున్న టైంలో.. వీరిద్దరి […]