రాజాసాబ్: ప్రభాస్ ఫ్యాన్స్ కు జియో హాట్ స్టార్ క్రేజీ ఆఫర్..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన రాజాసాబ్ ఓటీటీ హక్కులపై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. మొద‌ట నెట్ ఫ్లిక్స్‌, జియో హాట్ స్టార్‌ మధ్య గట్టి కాంపిటేషన్ ఉన్నా.. జియో హార్ట్ స్టార్ తెలివిగా ఈ హక్కులను చేజాక్కించుకోవడం విశేషం. పాన్ ఇండియా డిజిటల్ హక్కులను ఏకంగా రూ.170 కోట్లకు పైగా చెల్లించి మరి జియో హాట్స్టార్ సొంతం చేసుకుంద‌ట‌. 2026 సంక్రాంతి బరిలో సినిమా.. గ్రాండ్ రిలీజ్ తర్వాత.. జియోలో స్ట్రీమ్ కానుంది. […]