రమ్యకృష్ణ, టబ్బులో బెస్ట్ ఎవరు.. నాగార్జున క్రేజీ ఆన్సర్..!

సినీ ఇండస్ట్రీలో సీనియర్ సెలబ్రిటీస్‌గా దూసుకుపోతున్న స్టార్ హీరోలు, నటీనటులు చాలామంది కేవలం సినిమాలే కాకుండా.. ఇతర రంగాల్లోనూ తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు ఇంట్రెస్టింగ్ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అలా.. గతంలో చిరంజీవి ఓ రియాల్టీ షో హోస్ట్‌గా వ్యవహరించగా.. మరో సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఇప్పటికీ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికెతో సక్సెస్‌ఫుల్‌గా సీజన్లపై సీజన్‌లు రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. […]