ముందు ఆ విధానం మారితే ఇండస్ట్రీలో ప్రతి హీరో బాగుపడతాడు.. నాని

నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. టాలీవుడ్ నాచురల్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమా వస్తుందంటే మినిమం 100 కోట్లు గ్యారెంటి అనే రేంజ్‌లో సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక సినిమాల పరంగానే కాకుండా.. పర్సనల్ పరంగాను.. నానిని ప్రతి ఒక్కరు అభిమానిస్తూ ఉంటారు. దానికి కారణం ఎదుట ఉన్నది ఎంత పెద్ద వారైనా.. ఎలాంటి వారైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడు. ఈ కారణంగానే నాని ని ఎంతోమంది అభిమానిస్తూ ఉంటారు. […]

నాని అమ్మ కూడా యాక్టర్ అని తెలుసా.. హిట్ 3లో కూడా నటించింది..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ ను ప్రారంభించి తర్వాత హీరోగా మారాడు. ఈ క్రమంలోనే తను నటించిన ఎన్నో సినిమాలు.. ఇంటర్వ్యూలో సందడి చేసిన నాని.. పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎలాంటి ఇంటర్వ్యూలోను పాల్గొనలేదు. మొట్టమొదటిసారి ఆయన కెరీర్లో పర్సనల్ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. అదే జీ తెలుగులో రీసెంట్గా ప్రారంభమైన జయంబు నిశ్చయంబురా. ఈటాక్ షోకు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి […]