హారర్ థ్రిల్లర్‌తో మహేష్ మరదలు టాలీవుడ్ ఎంట్రీ.. శిల్పా శిరోద్కర్‌కు అవార్డుల వర్షం పక్కా అట..

టాలీవుడ్ క్రేజీ హీరో సుధీర్ బాబు.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జటాధర. హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే మంచి హైప్ మొదలైంది. సినిమాలో సుధీర్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. జటాధర సినిమాకు ప్రేరణ ఆరోర సమర్పకురాలిగా వ్యవహరించగా.. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ […]