ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా రాణిస్తూనే.. మరోపక్క సైన్ చేసిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో బిజీ అవుతున్నాడు. తాజాగా.. హరిహర వీరమల్లు షూట్‌ను కంప్లీట్ చేసిన ఆయన.. ఇటీవల ఓజీ సినిమా షూట్‌ను కూడా ముగించుకొని ఉస్తాద్ సెట్స్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా.. ఈ క్రమంలోనే ఓజి మేకర్స్ గంభీర్ షూట్ పూర్తి చేశాడంటూ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ […]