దివంగత అతిలోకసుందరి శ్రీదేవి నటవరసరాలిగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌లోను తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తన అందచందాలతో ఆకట్టుకున్న జాన్వి.. పలువురు సౌత్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తుంది. దీనికోసం కోట్లల్లో రెమ్యూనరేషన్ను ఛార్జ్ చేస్తుందని సమాచారం. […]