టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి మూడో తారం ఎన్టీఆర్ అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. జానకిరామ్ కొడుకు తారక రామారావు హీరోగా.. వైవిఎస్ చౌదరి డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. తాజాగా.. ఈ సినిమా లాంఛనాలతో మొదలైంది. సినిమా ప్రారంభోత్సవం వేడుకకు నందమూరి, నారా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్‌కు అందరి ఆశీస్సులు అందించారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకల్లో సీనియర్ ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహనకృష్ణ చేసిన ఓ […]