ప్రస్తుతం టాలీవుడ్‌లో అఖిల్ అక్కినేని, జైనబ్ వివాహం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అఖిల్ కంటే వయసులో జైనబ్ ఏకంగా 8 ఏళ్లు పెద్దది అయినా వివాహం చేసుకోవడం అందరికీ షాక్ ను కలిగిస్తుంది. అయితే.. అఖిల్, జైనబ్‌ను వివాహం చేసుకోవడం వెనక ఓ సాలిడ్ రీజనే ఉందట. ఇంతకీ అసలు ఆ సాలిడ్ రీజన్ ఏంటి.. అసలు మేటర్ ఎంటో ఒకసారి తెలుసుకుందాం. సనాతన కాలం నుంచి భార్య కంటే.. భర్త పెద్దవాడై ఉండాలి. ఇది […]