ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వల్‌గా జైలర్ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. జైలర్ ఫస్ట్ హాఫ్‌లో కొనసాగిన కామియో రోల్స్‌తో పాటు.. బాలయ్య […]

