ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్.. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో డైరెక్టర్ బోయపాటి, బాలకృష్ణ కాంబో కూడా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతి ఒక్క సినిమా అద్భుతమైన సక్సెస్ అందుకుంటుంది. అలా.. ఇప్పటివరకు సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు తెరకెక్కి మంచి హిట్లుగా నిలిచాయి. ఇక.. తాజాగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో రిలీజ్ అయిన సినిమా అఖండ 2 తాండవం. ఈ […]

