టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడుగా కింగ్ నాగార్జునకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోస్ ఉన్నా.. చాలా రొమాంటిక్ సినిమాల్లో నటించినా కేవలం నాగార్జునకు మాత్రమే ఆ ట్యాగ్ సొంతమైంది. దానికి తగ్గట్టుగానే నాగార్జున తన లుక్ తో ఈ ఏజ్ లోను విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. అయితే.. తాజాగా నాగార్జునకు మించిన మన్మధుడు నాగచైతన్య అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. తనకు సంబంధించిన చాలా సీక్రెట్స్‌ను రివిల్ చేశాడు. అసలు […]