డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్గా.. హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఈ సినిమాని కబీర్ సింగ్ గా బాలీవుడ్‌లోను రీమేక్ చేసి.. బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు.. ఇటీవల యానిమల్ మూవీతో బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు మోత మోగించాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న […]