టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబుకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా జగపతిబాబు ప్రేమించుకుందాం రండి అంటూ ఓ వీడియోను యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇందులో ఆయన తన లైఫ్, కెరీర్, టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అభిమానుల ప్రశ్నలు.. వ్యాఖ్యలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఇక.. ఈ వీడియోలో అభిమని మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ చాలా బోరింగ్ గా ఉందని.. పరిశ్రమల బంధుప్రీతి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయకుండా అడ్డుకుంటుందంటూ ప్రశ్నించగా.. తనకి […]