ఇండస్ట్రీలో నటినట్లుగా ఎంట్రీ ఇచ్చి ఒకసారి స్టార్ సెలబ్రెటీల్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారంటే చాలు వాళ్ళకు సంబంధించిన ఏ చిన్న విషయాలైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన సినిమాలతో పాటు.. పర్సనల్ విషయాలు సైతం ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా.. ఓ హీరోయిన్ ఇతర హీరోలతో కానీ, దర్శకులతో కానీ కలిసి ఒకే చోట కనిపిస్తే చాలు.. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందంటూ వార్తలు […]