టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకమే అనడంలో అతిశయోక్తతి లేదు. నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత అమ్మడు చాలా కాలం.. మయోసైటిస్‌తో పోరాడి.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక.. ప్రస్తుతం ఓ నటిగానే కాకుంగా.. పలు సినిమాలకు నిర్మాతగాను అమ్మడు రాణిస్తుంది. ఇక అమ్మడి పర్సనల్ విషయానికి వస్తే.. నిర్మాత, దర్శకుడైన రాజ్ నిడమోరుతో కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతుందని.. వీళ్ళిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల […]

