ఆమె కోసం ఇంట్లో చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోయా.. అడవి శేష్

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. కాగా.. వారిలో నాలుగుప‌దుల వయస్సు మీదపడుతున్నా.. ఇప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తకుండా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. సినిమాలు చేస్తూ రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అడవిశేష్‌ ఒకడు. ఇప్పటికి అయినా సోలో లైఫ్ లీడ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. తాజాగా అడవి శేష్‌..రాజు వెడ్స్ రాంబాబు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసాడు. ఇక.. ఈ ఈవెంట్‌లో […]