వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న ప్రభాస్.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజా డీలక్స్ పేరుతో సెట్స్ పైకి వచ్చిన సినిమా రెండేళ్ల షూటింగ్ తర్వాత ది రాజా సబ్ టైటిల్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. గ్లింప్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా టీజర్ సైతం రిలీజ్ అయి ఆడియన్స్‌లో భారీ లెవెల్‌లో […]
Tag: intresting updates
పిరియాడికల్ స్టోరీ తో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేయనున్న టాలీవుడ్ హీరోస్ వీళ్లే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదోక ట్రెండ్ కొనసాగుతూనే ఉంటుంది. సరికొత్త ట్రెండ్‌లు పుటుకొస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే కొత్త జోనర్‌లో సినిమాలను చూసేందుకు ఆడియన్స్ సైతం ఇష్టపడుతూ ఉంటారు. అలా.. తాజాగా.. టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎక్కువగా ఆదరిస్తున్న సినిమాల్లో పిరియాడికల్ జానర్ మూవీస్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు సైతం ఎక్కువగా పీరియాడికల్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా.. ప్రస్తుతం పీరియాడికల్ యాక్షన్ సినిమాల్లో నటిస్తున్న తెలుగు స్టార్స్ ఎవరో […]
విజయ్ సేతుపతి కోసం రంగంలోకి గోల్డెన్ బ్యూటీ.. పూరికి ఈసారి హిట్ పక్కా..!
కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తాజాగా ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చార్మి ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే గతంలో దీనిపై అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగానే.. విజయ్ సేతుపతి, చార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్ మొదలైంది. కాగా.. తాజాగా ఈ సినిమా […]
” పెద్ది ” డిజిటల్ డీల్ తో చరణ్ సెన్సేషన్.. అప్పుడే సెంచరీ దాటేసాడుగా..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ప్రతి సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా, ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక వచ్చే ఏడాది మార్చ్‌లో చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు టీం. ఇక.. ఈ సినిమాలో […]
రితేష్ కంటే ముందే ఆ హీరోతో జెనీలియా మ్యారేజ్.. టాప్ సెక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్..!
స్టార్ హీరోయిన్ జెనీలియాకు సౌత్ఆడియన్స్ లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో పలు సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి మక్కాం మార్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బాలీవుడ్ నటుడు, మాజీ సీఎం మనవడు అయినా రితేష్ దేశ్ ముఖ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక రితేష్ అప్పటికే బాలీవుడ్ లో మంచి క్రేజీ యాక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే జెనీలియాతో కలిసి సినిమాలో నటిస్తున్న టైంలో.. వీరిద్దరి […]
హీరోయిన్, సాంగ్స్ లేకుండా చిరు మూవీనా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభరతో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చిరంజీవి నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదు. చివరిగా వచ్చిన భోళా శంకర్ సైతం డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. మెగా అభిమానులంతా విశ్వంభర బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ట […]
రాజాసాబ్.. రన్ టైం, పార్ట్ 2 పై మారుతి ఇంట్రెస్టింగ్ క్లారిటీ..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ రాజాసాబ్. ఈ సినిమా నుంచి కొద్ది గంటల క్రితం టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్న మారుతి.. సినిమా రన్ టైం గురించి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా.. లేదా.. అనే విషయాన్ని కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. ప్రభాస్‌తో మొదటిసారి ఈ […]
పెద్ది.. చరణ్ కోసం బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ఆ సీన్ సినిమాకే హైలెట్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో.. బ్యాట్ ఝులిపించి సిగ్నేచర్ స్టెప్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఇదే షార్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ గ్లింప్స్‌లోని కొన్ని సీన్స్ సినిమాపై ప్రత్యేకమైన హైప్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంచనాలను మించిపోయేలా సినిమాను రూపొందిస్తున్నాడట బుచ్చిబాబు […]
ది రాజాసాబ్ : ప్రభాసే ఇద్దరు హీరోయిన్లు కావాలన్నారు.. మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొద్ది గంటల క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. మాస్ బ్యాంగ్ అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీజర్‌ని ఒక భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి మరి టీం రిలీజ్ చేశారు. దేశ నలుమూలాల నుంచి ఎంతోమంది జర్నలిస్టులు ఈ ఈవెంట్లో సందడి చేశారు. దీని కోసం.. […]