టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ సిద్ధమైన సంగతి తెలిసిందే. వచ్చే నెల 12న గ్రాండ్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే పవన ఫ్యాన్స్‌కు రోజుకో షాక్ ఇచ్చే విధంగా సినిమా ప్రమోషన్స్ డిజైన్ చేశాడట ఏ.ఎం. రత్నం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసినా.. ఊహించిన రేంజ్‌లో రెస్పాన్స్ రాలేదు, ఇక పవన అభిమానులు సినిమాపై […]
Tag: intresting updates
థియేటర్ల బంద్.. ఇప్పట్లో ఈ ముచ్చట తేలేనా..!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెంటల్ సిస్టంలో కాదని.. పర్సంటేజ్ కు సినిమాలు పడితే.. తమకు వచ్చే నష్టం గురించి.. దానిని ఎలా తగ్గించుకోవాలని విషయంపై సతమతమవుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అయితే.. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయం పై అసలు వెనక్కి తగ్గే అవకాశం లేదంటూ.. ఇప్పటికే వాళ్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు రోజులు లెక్కేస్తున్నారు. కాగా బుధవారం విడివిడిగా జరిగిన ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్స్ […]
నైట్ పార్టీ కోసం రూ.35 లక్షల చార్జ్ చేసిన స్టార్ హీరోయిన్.. అడ్డంగా దొరికిపోయిందిగా.. !
ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు కమిట్మెంట్ ఇవ్వాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు.. తాము క్యాస్టింగ్ కౌచ్ సైతం ఎదుర్కొన్నామంటూ తమ ఎక్స్పీరియన్స్‌లు వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే.. కొంతమంది హీరోయిన్లు మాత్రం వాళ్ళు స్టార్లుగా ఎదిగేందుకు.. మార్కెట్ మరింతగా పెంచుకోవడానికి.. ఆస్తులను కూడబెట్టుకోవడానికి ఇష్టంగానే ఇలాంటి కమిట్మెంట్లకు ఒప్పుకుంటూ ఉంటారు. […]
విశాల్ తండ్రి బ్యాగ్రౌండ్ తెలుసా.. ఏపీనే సగం కొనే సత్తా ఉన్న కోటీశ్వరుడా..?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. 47 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లగా ఈయన పెళ్లికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్నా.. వాటిలో ఏది నిజం కాలేదు. అంతేకాదు.. యాక్టర్ అనీషారెడ్డితో ఆయన ఎంగేజ్మెంట్ కూడా జరిగి పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయింది. ఆమెతోనే కాకుండా ఎంతో మంది హీరోయిన్లతో కూడా అయిన డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ.. వార్తలు రూబర్లుగా మిగిలిపోయాయి. అయితే.. తాజాగా […]
తెలుగులో వెంకీ బన్నీ మాత్రమే బ్రేక్ చేయగలిగిన బ్యాడ్ సెంటిమెంట్.. ఏదో తెలుసా..?
స్టార్ హీరో, హీరోయిన్గా దర్శకుల నిర్మాతలుగా ఎదిగిన తర్వాత వారి నుంచి.. వారసులు ఇండస్ట్రీ లోకి హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇవ్వడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అయితే హీరోలు, హీరోయిన్ల పిల్లలు ఎంట్రీ ఇచ్చే సక్సెస్ అందుకుంటున్న రేంజ్‌లో.. నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీస్తే మాత్రం సక్సెస్ అందుకోరనే బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి.. టాలఈవుడ్‌లో బలంగా వినిపిస్తుంది. అలా.. ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా.. నిర్మాతల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక సినిమాలకు గుడ్ బై […]
ఆర్తి సూసైడ్ అటెంప్ట్.. గుడ్ న్యూస్ అంటున్న జయం రవి..!
ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా జయం రవి, ఆర్తి విడాకులు న్యూస్ తెగ వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో జయం రవి తన ఎక్స్ వేదికగా.. సెన్సేషనల్ విషయాలను షేర్ చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందని క్యాప్షన్‌ను జోడించి ఆయన షేర్ చేసిన పోస్ట్ పట్ల రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జయంరవి, ఆర్తిని విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఆర్తి తనకు […]
విలన్ గా రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న టాలీవుడ్ సీనియర్ హీరో.. గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు పలు సినిమాల్లో నటించి.. స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. ఏవో కారణాలతో ఇండస్ట్రీకి దూరమై తర్వాత రీఎంట్రీతో సినిమాల్లో మెరిసిన హీరోలు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది మరోసారి హీరోలుగానే రీ ఎంట్రీ ఇస్తే.. మరి కొంతమంది మాత్రం కీలక పాత్రల్లోను.. విలన్ పాత్రలోనూ నటించి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ నటుడు కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించాడు. తర్వాత.. పలు కారణాలతో ఇండస్ట్రీకి దూరమైన ఆయన.. […]
మహేష్ సినిమాల్లో ఆయనతో పాటు ఫ్యాన్స్ కి కూడా అసలు నచ్చని మూవీ ఏదో తెలుసా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశాడు మహేష్. ఈ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు రాజమౌళి. కాగా.. ప్రస్తుతం ఈ రేంజ్‌లో దూసుకుపోతున్న మహేష్.. కెరీర్ ప్రారంభంలో అడపాదడపా సక్సస్‌లను అందుకుంటూ వచ్చిన మహేష్.. ఒకడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో భారీ సక్సెస్‌లు తన […]
నా లైఫ్ లోనే అత్యంత సంతోషకరమైన రోజు ఇది.. మెగా డాటర్ సెన్సేషనల్ పోస్ట్..!
మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ జోష్‌తో రాణిస్తున్నారు. ఆమె.. మొదటిసారి నిర్మాతగా మారి.. తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సూపర్ హిట్‌గా నిలిచిందో తెలిసిందే. నిహారిక ప్రొడక్షన్‌లో పింక్ పిక్చర్స్ దామోధర్ బ్యానర్ పై.. కమిటీ కుర్రాళ్ళు సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించగా.. ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో నిహారిక సైతం ఆనందాన్ని వ్యక్తం చేసింది. […]