32 ఏళ్ల తర్వాత బాలయ్యతో ఆ స్టార్ హీరోయిన్.. అసలైన క్రేజీ కాంబో సెట్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా మూవీ అఖండ 2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2021 లో వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన యాక్షన్ ఎంటర్టైనర్ అఖండకు సీక్వల్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. అభిమానులతో పాటు.. సినీ ఆడియన్స్ అంతా దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 14 […]

జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదు.. ఫిలిం ఛాంబర్ క్లారిటీ..!

జూన్ 1 నుంచి ధియేటర్ల బంధ్‌ను ఎగ్జిబిటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. చాలా వరకు పెద్ద సినిమాల రిలీజ్ లకు ఆటంకంగా మారుతుందని.. అసలే ఏడాదిలో ఒకటి.. అరా.. భారీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. ఇలాంటి సమ్మె భారీ నష్టాలను తెచ్చిపెడుతుందంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు సరైన నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని.. ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. ఇండస్ట్రీలో గ‌త‌కొన్ని రోజులుగా.. […]

చిరంజీవి ఓ దుర్మార్గుడు, రాక్ష‌సుడు.. మెగాస్టార్ పై హీరో కమ్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్‌లో చిరంజీవి దాదాపు 5 దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో 156 సినిమాలను పూర్తి చేశాడు. ఐదు దశాబ్దాల జర్నీలో.. లైఫ్‌లో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, ఇబ్బందుల తర్వాత.. కెరీర్‌లో సక్సెస్ అందుకున్నాడు. కెరీర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే.. ఇటీవల సినిమాల్లోకి ఆయన రీయంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. […]

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక తాజాగా మరో స్టార్ నటుడు ముకుల్ దేవ్ (54) మరణించాడు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్‌ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ.. తుది శ్వాస విడిచాడు. ఇక ముకుల్ తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1996లో ముమ్కిన్ అనే టెలివిజన్ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన.. తర్వాత […]

పవన్‌ను టార్గెట్ చేసిన ఆ నలుగురు.. రంగంలోకి ఏపీ గవర్నమెంట్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్‌లో జూన్ 1నుంచి థియేటర్‌ల‌ మూసివేతకు.. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పూనుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీన్ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. దీని వెనుక పెద్ద కుట్ర కొణం ఉందని.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో కావాలని ఆ సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ఓ నలుగురు కంకణం కట్టుకొని ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారంటూ సమాచారం. అందులో భాగంగానే.. థియేటర్‌లు మూసి వేయించాలనే ప్లాన్ కూడా వాళ్లే వేసి ఈ వార్తను స్ప్రెడ్ చేస్తున్నారట. […]

సమంత ప్లానింగ్ అదుర్స్.. ఈ ఏడది చివర్లోనే ఆ మూవీ కూడా..!

స్టార్ హీరోయిన్ సమంత దాదాపు దశాబ్ద కాలంపాటు.. టాలీవుడ్‌ను షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ అవకాశాలు అందించుకున్న.. ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లలో నటించినా.. అప్పటివరకు హీరోయిన్గా మాత్రమే కనిపించిన సామ్.. ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ వెరైటీ రోల్‌లో అందరికీ షాక్ ఇచ్చింది. సమంతలో ఈ టాలెంట్ చూసి.. బాలీవుడ్‌ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఫ్యామిలీ మెన్ మేకర్స్‌తోనే.. సెటాడెల్ సిరీస్ సైతం నటించి మెప్పించింది. ఇక.. తాజాగా ప్రొడ్యూసర్‌గా […]

థియేటర్లు బంద్: ప్రొడ్యూసర్లతో చర్చలు ఈసారైనా ఫలించేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో థియేటర్‌ల‌ బంద్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్న నేపథ్యంలో.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ సమస్యలపై పరిష్కారం కోసం ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్ల మధ్య కీలక సమావేశం జ‌ర‌గ‌నుంది. మే 24న హైదరాబాద్‌లో జరగనుంది. ఇక ఈ సమావేశంలో.. ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు.. పరిష్కారానికి తగిన చర్యల గురించి చర్చించనున్నారు. ఇక ఎగ్జిబిటర్లు సినీ పరిశ్రమలో రెంటల్ విధానాన్ని రద్దుచేసి.. షేరింగ్ విధానాన్ని […]

ప్లాన్ మార్చిన త్రివిక్రమ్.. హీరో వెంకీ కాదు.. ఆ స్టార్ హీరో చేతిలోకి ఆ క్రేజీ ప్రాజెక్ట్..!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అంటూ విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో సినిమా గురించి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నేడు ఈ సినిమా పేరు అఫీషియల్ ప్రకటన రానుంది అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇక.. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ సెలెక్ట్ చేసిన హీరోలే కాదు.. హీరోయిన్ల సెలక్షన్ కూడా అదిరిపోయిందని.. కంటెంట్ బాగుంటే సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డం కాయమంటూ అభిప్రాయాలు తెగ […]

రీ రిలీజ్.. ” ఖలేజా ” క్రేజ్ కు ఇదే సాక్ష్యం.. టికెట్ బుకింగ్స్ లో మహేష్ మాస్ బ్యాటింగ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన ఖలేజా సినిమా త్వరలోనే రీ రిలీజ్ కు సిద్ధంఅవుతుంది. మే 30న హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే షోస్ హౌస్‌ఫుల్‌ పడిపోయాయి. తర్వాత రోజు మే 31 కి కూడా ఫుల్ గా బుక్ అయిపోయాయి. మే 23న ఫ్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. గంటకు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేష్. రీ రిలీజ్‌కు […]