టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జవాన్‌తో సంచలనం సృష్టించిన అట్లీ డైరెక్షన్లో పాన్ ఇండియన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి రూపొందించిన భారీ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తిచేసిన మూవీ టీం.. త్వరలో షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను హైదరాబాద్‌లో కలిసిన బన్నీ.. […]
Tag: intresting updates
ఆ ఒక్క మ్యాటర్లో జగన్‌ను ఫాలో అవనున్న పవన్.. ఇక వాళ్లకు చుక్కలే..!
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్.. ఓ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నాడంటూ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో ఏపీ.. ఎక్స్ సీఎం వైయస్ జగన్ టికెట్ రేట్లను పెంచకుండా.. అతి తక్కువ రేట్లతో సినిమాలను రిలీజ్ చేపించి.. మల్టీప్లెక్స్ ఓనర్లకు చుక్కలు చూపించిన సంగతి […]
అతని నమ్మడం వల్లే ఇదంతా.. మనోజ్ తో వివాదంపై.. విష్ణు ఓపెన్ కామెంట్స్..!
తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వివాదాల కారణంగా ఈ కుటుంబం రోడ్డు కక్కింది అన్నదమ్ములు మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య ఇష్యూ మరింత చల్లరేగడంతో.. రాష్ట్రంలో వీళ్ళ వివాదం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గొడవలు, కేసులతో మొదలై.. ఇప్పుడు డైరెక్ట్‌గానే ఓపెన్ కామెంట్స్ చేసుకునే రేంజ్ కు ఎదిగింది. ఈ క్రమంలోనే మంచు విష్ణు.. రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే పతనాన్ని […]
పవన్ వార్నింగ్ తో వీరమల్లుకు సరికొత్త సమస్య.. టికెట్ రేట్లపై ప్రభావం పడనుందా..?
జనసేన అధినేత.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన థియేటర్లో విషయంలో, టికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. సినిమాలకు సంబంధించి.. వ్యక్తిగతంగా ఎవరు తనను కలవొద్దని.. అవసరమైతే సంకాల ప్రతినిధులు వచ్చి కలవాలని.. ఓపెన్ గా వెల్లడించాడు. పవన్ వార్నింగ్ తో ఊహించని సమస్య ఎదురవనుంది. ముఖ్యంగా పవర్ స్టార్ చేసిన వార్నింగ్ నేపథ్యంలో.. హరిహర వీరమల్లుకే కొత్త […]
అనిల్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా.. హీరో ఎవరంటే..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి1కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్క కమర్షియల్ డైరెక్టర్‌గా.. తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ఈయన.. ఎలాంటి స్టోరీ నైనా కమర్షియల్‌గా రూపొందించి తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఆడియన్స్‌ను ఆకట్టుకోగలడు. ఈ క్రమంలోనే.. ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 , భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం ఇలా అన్ని సినిమాల్లో […]
చిరు సెన్సేషనల్ డెసిషన్.. ఇక పై ఆ జోనర్ మూవీస్ పైనే ఫూల్ ఫోకస్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన 50 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన సినీ కెరీర్లో రీఎంట్రీ తర్వాత నటించిన భోళా శంకర్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చిరంజీవి ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాను కూడా ఆయన పక్కన పెట్టేసాడు. రొటీన్.. మాస్, కమర్షియల్ సినిమాలకు కూడా కొన్నేళ్లు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్న […]
32 ఏళ్ల తర్వాత బాలయ్యతో ఆ స్టార్ హీరోయిన్.. అసలైన క్రేజీ కాంబో సెట్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా మూవీ అఖండ 2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2021 లో వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన యాక్షన్ ఎంటర్టైనర్ అఖండకు సీక్వల్గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. అభిమానులతో పాటు.. సినీ ఆడియన్స్ అంతా దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 14 […]
జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదు.. ఫిలిం ఛాంబర్ క్లారిటీ..!
జూన్ 1 నుంచి ధియేటర్ల బంధ్‌ను ఎగ్జిబిటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. చాలా వరకు పెద్ద సినిమాల రిలీజ్ లకు ఆటంకంగా మారుతుందని.. అసలే ఏడాదిలో ఒకటి.. అరా.. భారీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. ఇలాంటి సమ్మె భారీ నష్టాలను తెచ్చిపెడుతుందంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు సరైన నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని.. ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. ఇండస్ట్రీలో గతకొన్ని రోజులుగా.. […]
చిరంజీవి ఓ దుర్మార్గుడు, రాక్షసుడు.. మెగాస్టార్ పై హీరో కమ్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్లో చిరంజీవి దాదాపు 5 దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇప్పటివరకు తన సినీ కెరీర్లో 156 సినిమాలను పూర్తి చేశాడు. ఐదు దశాబ్దాల జర్నీలో.. లైఫ్‌లో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, ఇబ్బందుల తర్వాత.. కెరీర్లో సక్సెస్ అందుకున్నాడు. కెరీర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే.. ఇటీవల సినిమాల్లోకి ఆయన రీయంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. […]