రికార్డ్ లెవెల్ లో పవన్ ‘ వీరమల్లు ‘ థియేట్రికల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..?

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇప్పుడిప్పుడే అంటు కళ్ళు కాయలు కాచేలు ఎదురుచూసిన సందర్భం ఎట్టకేలకు వచ్చేసింది. మరో 11 రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆడియన్స్‌ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడం.. అది కూడా ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ బిజీగా రాణిస్తున్న క్రమంలో ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో.. సినిమాపై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి […]

నాగ్ – వెంకీ లతో క్రేజీ డైరెక్టర్ మల్టీ స్టారర్.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్టే..!

సినీ ఇండస్ట్రీలో వరుసగా కమర్షియల్ సినిమాలనే రూపొందించి సక్సెస్‌లు అందుకనే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో అనిల్ రావిపూడి పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది. ఇప్పటివరకు సక్సెస్ తప్ప.. ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడిగా రాజమౌళి నెంబర్ 1 పొజిషన్లో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు జ‌క్క‌న 12 సినిమాలను తెర‌కెక్కించే.. 12 సినిమాలు తో సక్సెస్ అందుకుంటే అనిల్ రావిపూడి.. ఎనిమిది సినిమాలు తెర‌కెక్కించి అన్ని సినిమాల‌తో హిట్ కొట్టి ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడిగా పాపులారిటీ […]

మిస్ వరల్డ్‌గా ‘ ఓప్పల్ సుచాత ‘.. అమ్మ‌డుకు దక్కే ల‌గ్జ‌రీ బెనిఫిట్స్ ఇవే..!

ఇటీవల ప్రతిష్టాత్మకంగా.. ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ.. హైదరాబాద్‌లోనే జరిగిన ఈ పోటీల్లో.. మిస్ థాయిలాండ్‌ ఓపెన్ సుచాత.. విజేతగా నిలిచింది. ఇక ఈ సక్సెస్ తో అమ్మడి జీవితం పూర్తిగా టర్న్ అవుతుందనే చెప్పాలి. ఇంతకీ మిస్ వరల్డ్ సక్సెస్ అందుకున్న విజేతలకు వచ్చే.. లగ్జరీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మిస్ వ‌ర‌ల్డ్‌గా ప్రకటించిన వెంట‌నే.. రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు.. వజ్రాలతో పొదిగిన కిరీటం దక్కింది. వీటికంటే ఎంతో […]

రూమర్ బాయ్ ఫ్రెండ్ తో అలా ఎంజాయ్ చేస్తున్న సమంతా.. హ్యాపీ వీకెండ్ అంటూ పోస్ట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దశాబ్ద కాలంపాటు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సమంత.. ప్రస్తుతం నిర్మాతగా మారి మరోసారి తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శుభం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి.. గ్రాండ్ లెవెల్‌లో సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. కాగా.. గత కొంతకాలంగా సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూరుతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ […]

సౌత్ రిచెస్ట్ హీరో నాగార్జున ఆస్తులు లెక్కలు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. .!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నటవార‌సుడిగా అడుగుపెట్టి.. కింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు నాగార్జున. నటన స్టైల్‌తో ఆకట్టుకున్న నాగార్జున.. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన యంగ్ లుక్, ఫిగ‌ట్‌నెస్‌తో కుర్ర‌కారును ఆకట్టుకుంటున్నాడు. నాగార్జునకు ఈ జనరేషన్ అమ్మాయిల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌న‌డంలో అతిశయోక్తి లేదు. తండ్రికి తగ్గ తనయుడుగా సినీ లెగసీని కంటిన్యూ చేస్తున్న నాగ్.. కేవలం నటుడుగానే కాదు.. నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, […]

ఇది మహేష్ రేంజ్.. టాప్ 10లో ఏకంగా ఎన్ని సినిమాలంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. నిన్నమొన్నటి వరకు ప్రాంతీయ భాష సినిమాలోనే నటించినా.. విదేశాల్లో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న మహేష్‌కు.. ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలోనే ఆయ‌న‌ నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి వాతావరణం మొదలైపోతుంది. సినిమా హిట్, ఫ్లాప్ అనే టాక్ తో సంబంధం లేకుండా.. కలెక్షన్ల వర్షం […]

మెగా ఫ్యామిలీతో రిలేషన్ కట్.. బన్నీ-స్నేహ రెడ్డి ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్..!

మెగా, అల్లు కుటుంబాల కోల్డ్ వార్‌ గురించి ఇప్పుడు కాదు.. గత కొన్ని నెలలుగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ వివాదాలకు సంబంధించిన ఏదో ఒక వార్త హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. అలా.. తాజాగా అల్లు అర్జున్ తీసుకున్న ఓ షాకింగ్ డెసిషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే న్యూస్ మారుమోగిపోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా వన్ […]

ఒరిజినల్ కంటే ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన చిరు రీమేక్ సినిమాల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూనే హీరోగా అవకాశాన్ని దక్కించుకొని తన సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్ బ‌స్టర్ హీట్‌లు తన ఖాతాలో వేసుకున్న చిరు.. ఐదు దశాబ్దాలుగా తిరుగులేని క్రూఏజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1గా రాణిస్తున్న చిరు తన సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక రిజల్ట్ తో […]

ఒక తెలుగు మూవీనే మరో తెలుగు మూవీని చంపేస్తుంది.. మనోజ్ కామెంట్స్ ఆ సినిమా గురించేనా..?

తాజాగా మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్.. మూవీస్ రీ రిలీజ్ ట్రెండ్‌పై మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వాస్త‌వానికి భైరవం సినిమా కంటే.. తాజాగా రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఖ‌లేజా కు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా నుంచి మనోజ్‌కు […]