టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి కాంబోలో ప్రస్తుతం అఖండ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళ కాంబోలో మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కాంబోలో తెరకెక్కనున్న సినిమా కావడం.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కనున్న క్రమంలో మూవీపై నెక్స్ట్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక డిసెంబర్ 5న సినిమాలు గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం […]
Tag: intresting updates
ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. పవర్ఫుల్ లీక్..!
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం తన PVC యూనివర్స్‌లో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే.. PVCU యూనివర్సిటీలో పలు ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక హనుమాన్ తర్వాత జై హనుమాన్ పై ఆడియన్స్‌లో భారీ హైన్ మొదలైంది. ఇలాంటి క్రమంలో.. అదే యూనివర్స్ నుంచి మరో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో మహాకాళి రూపొందించినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు పూజ […]
ఆ టైం లో భార్య పిల్లలతో కలిసి చనిపోదామని వీడియో తీశా.. భీమ్స్ ఎమోషనల్..!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఎన్నో అవమానాలు, కష్టాలు తర్వాత తనకంటూ ఒక స్టార్డంను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే.. ఎంతోమంది కొత్త వాళ్లకు ప్రోత్సహించే స్థాయికి ఎదిగాడు. అలా.. ప్రస్తుతం రవితేజ తన 75వ సినిమాకు ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎంతోమంది లైఫ్‌కు రవితేజ వెలుగునిచ్చాడు. ఉదాహరణ.. ముగిసిపోతుందనుకున్న.. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియోకు ధమకతో అవకాశం ఇచ్చి స్టార్ మ్యూజిక్ […]
పుష్ప 3 క్రేజీ అప్డేట్ లీక్.. ఆ స్టార్ హీరో పిక్స్ వైరల్..
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో అది తెగ వైరల్ గా మారుతుంది. అయితే.. కొన్ని సినిమాలకు సంబంధించిన విషయాలను మేకర్స్ ఎంతో గోప్యంగా ఉంచుతున్నా బయటకు తెలియకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక వీడియో క్లిప్, లేదా ఫోటోల రూపంలో లీక్బయటకు వైరల్ అవుతూనే ఉంటున్నాయి. దీంతో.. మేకర్స్‌తో పాటు.. సినిమాలో నటించే కాస్టింగ్ సైతం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. […]
బిగ్ బాస్ 9 లో ప్రమాదం.. తీవ్ర గాయాలతో హాస్పిటల్ కు భరణి
టాలీవుడ్ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఊహించని మలుపులుతో ఆడియన్స్ లో మరింత ఆసక్తిని నెలకొల్పుతుంది. ఈ క్రమంలోనే.. తాజా నామినేషన్ ప్రాసెస్ తర్వాత హౌస్ లోకి భరణి, శ్రీజ రీఎంట్రీ ఇచ్చారు. కారణం మొదటి నుంచి భరణిపై సాఫ్ట్ కార్నర్. మంచి మనిషిని అనవసరంగా బయటకు పంపించారని.. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫీల్ బయటకు రావడం. అలాగే.. శ్రీజను కేవలం వైల్డ్ కార్డ్ ఎంట్రీ మెంబర్స్ […]
” ఓజీ ” లో డైలాగ్ తో ఏకంగా మూవీ టైటిల్ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవే..!
టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్ మారు మోగిపోతుంది. ఈ క్రమంలోనే యంగ్ హీరోలు పాత సినిమా టైటిల్స్ మొత్తం.. తమ సినిమాలకు వాడేస్తున్నారు. తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లాంటి సినిమాలు ఇటీవల కాలంలో తెరకెక్కి మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేవలం సినిమా టైటిల్సే కాదు.. పాటల లిరిక్స్ కూడా వాడేస్తున్నారు. ఎగ్జాంపుల్‌గా గుండెజారి గల్లంతయింది, కెవ్వు కేక, పిల్లా నువ్వు లేని జీవితం […]
బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరో దొరికేసాడోచ్.. అస్సలు గెస్ చేయలేరు..!
టాలీవుడ్ లో ప్రజెంట్ ఎక్కడ చూసినా బుచ్చిబాబు సన్న పేరు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా సూపర్ సక్సెస్‌తో స్టార్ హీరోల దృష్టిని ఆకట్టుకున్నాడు. పాపులర్ దర్శకుల లిస్ట్‌లోకి చేరిపోయాడు. ఉప్పెన తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకున్న బుచ్చిబాబు.. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. కథ మొత్తం సిద్ధం చేసి.. ఆయన గ్రీన్ సిగ్నల్ […]
8 గంటల షిప్ట్ డిమాండ్లపై.. రష్మిక క్లారిటీ..!
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో పనిగంటలకు సంబంధించిన చర్చ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక 5 నుంచి 6 గంటలకంటే ఎక్కువ సమయం చేయనని తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు ఇలాంటి కండిషన్లు ఎందుకు పెడుతున్నారు.. వీళ్లకు సినిమాల కంటే కండిషన్స్ ఎక్కువా.. నిర్మాతలను ఇలాంటి ఇబ్బందులు పెట్టే వారిని ఎందుకు సినిమాల్లోకి తీసుకుంటున్నారు అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే.. ఇతర హీరోయిన్ల స్టేట్మెంట్లు సైతం […]
షూటింగ్లో లవ్ లెటర్స్.. ప్రేమ పేరుతో ప్రభాస్‌కు టార్చర్ చూపించిన హీరోయిన్ ఎవరంటే..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రభాస్.. కేవలం సాధారణ ఆడియన్సే కాదు.. సినీ సెలబ్రిటీలను సైతం ఫిదా చేస్తూ ఉంటాడు. వ్యక్తిగతంగాను ఆయనపై ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. చాలామంది స్టార్ హీరోయిన్స్ సైతం.. ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటి క్రమంలోనే.. ప్రభాస్ పై విపరీతమైన ప్రేమను పెంచుకున్న ఓ స్టార్ హీరోయిన్.. […]









