కోలీవుడ్ హీరో రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొల్పిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. మరికొద్ది గంటల్లో సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ నుంచి ఓ మూవీ వస్తుందంటే కచ్చితంగా సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తోనే 70% హిట్ అయ్యేలా ప్లాన్ […]
Tag: intresting updates
పవన్ ” ఓజి ” ఫస్ట్ సింగిల్ వచ్చేసిందోచ్.. ఇక ఫ్యాన్స్‌కు గూస్ బంప్సే..!
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ఒకటి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించడం విశేషం. ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇక సినిమాను దసరా కానుకగా.. సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమనులు కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. […]
కింగ్డమ్ బ్లాక్ బస్టర్ రికార్డ్.. 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జులై 31న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. దీంతో కలెక్షన్‌లపై కూడా ఆ ప్రభావం పడింది. ప్రీమియర్ షోస్, ఓపెనింగ్ కలెక్షన్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా […]
ఏదేమైనా పెళ్లి మాత్రం అతన్నే చేసుకుంటా.. అనుష్క షాకింగ్ అనౌన్స్మెంట్..!
స్టార్ హీరోయిన్ అనుష్క.. టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్, పాపులారిటి దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే స్వీటీ అంటూ అనుష్కను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు. అయితే.. నాలుగు పదుల వయసు మీద పడుతున్న స్వీటి ఇంకా వివాహం చేసుకోలేదని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుష్క […]
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ” ఓజి ” అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఆడియన్స్‌ను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అభిమానుల సైతం దాని ఓపెన్ గానే ఒప్పుకున్నారు. అయితే.. ఓపెనింగ్ విషయంలో మాత్రం పవన్ తన సత్తా చాటుకున్నాడు. దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఓపెనింగ్స్, ప్రీమియర్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసాడు పవన్. ఏకంగా పుష్ప 2 రికార్డును బద్దలు […]
నమ్రత కంటే మహేష్ పక్కన ఆమె పర్ఫెక్ట్ ఫెయిరా.. ఫిగర్ అలాంటిది మరి..!
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లకు తమ అభిమానులు ఏదైనా విషయన్ని చేర్చాలన్న.. వాళ్లతో ఈ విషయాలపై ముచ్చటించాలన్న నెలలకు నెలలు, ఏళ్లు గడిచిపోయేది. కానీ.. ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియాలో ఏది చెప్పాలన్న.. తమ ఫేవరెట్ సెలబ్రిటీలకు క్షణాల్లో చేర వేసేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సెలబ్రిటీలు సైతం లైవ్ చిట్ చాట్ అంటూ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంతోమంది అభిమానల సందేహాలను తీరుస్తూ.. వాళ్ళ దిల్ […]
జాక్పాట్ కొట్టిన సంయుక్త.. టాలీవుడ్ టాప్ హీరో జంటగా ఛాన్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. రానా దగ్గుపాటి మరో ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయమైంది సంయుక్త మీనన్. ఈ సినిమాలో.. రానాకు జంటగా నటించిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుతుంది. ఇక.. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో తెరకెక్కిన బింబిసారా, సార్, విరూపాక్ష.. ఇలా అన్ని సినిమాలతో వరస బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని.. గోల్డెన్ బ్యూటీ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తను […]
ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. ప్రొడ్యూసర్ గా మూవీ..!
ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. చేతినిండా సినిమాలతో.. హీరోగా క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్న ప్రభాస్.. తాజాగా ప్రొడ్యూసర్గా మారనున్నాడని.. ఓ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు వహించనున్నాడు అంటూ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న […]
‘ కూలీ ‘లో మౌనిక సాంగ్ అందుకే పెట్టాం.. లోకేష్ కనకరాజ్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగష్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. పాజిటివ్ రివ్యూ వస్తే మాత్రం తమిళ్ ఇండస్ట్రీలో కూలి ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమ సైతం రిలీజై భారీ లెవెల్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన ప్రతి సాంగ్.. […]