టాలీవుడ్ స్టార్ దర్శకులను తన సినిమాల‌ డైలాగ్ రైటర్లుగా వాడేస్తున్న రాజమౌళి.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని.. స్టార్ డైరెక్టర్లుగా సత్తా చాటుకోవాలని అహర్నిశ‌లు కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో దర్శకధీరుడుగా సత్తా చాటుకున్న రాజమౌళి సైతం.. అంతకంతకు త‌న క్రేజ్ను పెంచుకునే ప్రయత్నంలో బిజీ అవుతున్నాడు. ఎక్కడ తన సినిమాల క్వాలిటి, విజువల్స్, స్టోరీ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికైనా బాహుబలి సినిమాతో పాన్ […]

ఆ క్రేజీ హీరో చేయాల్సిన సినిమాలు కొట్టేసి సూపర్ స్టార్ అయిన మహేష్ .. ఆ మూవీస్‌ ఇవే..!

సినీ ఇండస్ట్రీలో ఎక్క‌డైనా సరే.. బ్లాక్ బ‌స్ట‌ర్‌ సినిమాల పేర్లు చెప్పగానే.. అందులో నటించే స్టార్ హీరో, హీరోయిన్లు, సెలబ్రిటీల పేర్లు మాత్రమే ముందుగా ఆడియన్స్‌కు గుర్తుకు వస్తాయి. కానీ.. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణమైన దర్శకుల పేర్లు మాత్రం వెంటనే మర్చిపోతారు. ఏదేమైనా.. స్క్రీన్‌పై కనిపించేది నటీనటులే కాబట్టి.. ప్రేక్షకులు సైతం.. వాళ్లపై ఫోకస్ పెట్టి వారిని అవమానిస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోలే కాదు.. వారి వార‌సులుగా ఎంట్రీ ఇచ్చే […]

బాలయ్య కొత్త సినిమాపై పవర్ఫుల్ అప్డేట్.. ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన సినిమాలు.. మరో పక్కన పాలిటిక్స్ లోను సక్సెస్ అందుకుంటూ రాణిస్తున్న బాలయ్య.. చివరిగా నాలుగు సినిమాలతో హిట్స్ అందుకుని ఫుల్ జోష్ తో ఉన్నాడు. ఈ క్రమంలో బాలయ్య .. త‌న లక్కీ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి […]

నా ఐటెం సాంగ్ చేస్తూ పిల్లలు అన్నం తింటున్నారు.. తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్న‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. ప్రస్తుతం అడపా దడపా తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తూ బాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా ఓ ఈవెంట్‌లో సందడి చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ఆడియన్స్‌కు సినిమాలు గుర్తుండకపోవచ్చు. కానీ.. సాంగ్స్ మాత్రం మర్చిపోరంటూ కామెంట్లు చేసింది. ప్రస్తుతం తమన్నా హీరోయిన్గా కంటే స్పెషల్ సాంగ్స్‌లోనే ఎక్కువగా మెరుస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా తాజాగా ఆజ్ కి రాత్ […]

కింగ్డమ్ తో విజయ్ దేవరకొండ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ, మలయాళం లోనే తాజాగా సినిమా తమిళ్ వర్షన్‌లో దాదాపు రూ.2.50 కోట్ల గ్రాస్ వసూళ్ల‌ను కొల్లగొట్టి క్రేజీ రికార్డ్‌ను ఖాతాలో వేసుకుంది. మలయాళం ఇండస్ట్రీలో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి తెలుగు మూవీ గా రికార్డ్ సృష్టించింది. అక్కడ మలయాళ వర్షన్ కాకుండా డైరెక్ట్ తెలుగు వర్షన్‌లో ఈ రేంజ్ వసూలు రాబట్టడం మరో విశేషం. అక్కడున్న […]

ఓజి సినిమాతో అకిరా ఎంట్రీ ఫిక్స్.. ఇదే ప్రూఫ్..!

సినీ ఇండస్ట్రీలో హీరోలుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత అభిమానులు వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. దేవుళ్ళలా వాళ్ళకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ వాళ్ళ సినిమాల రిలీజ్ అయిన త‌ర్వాత థియేటర్ల దగ్గర తెగ హడావిడి చేసేస్తుంటారు. ఇతర ఇండస్ట్రీలో ఎక్కడ ఇలాంటి ట్రెడిషన్ మనకు కనపడదు. అయితే.. కేవలం టాలీవుడ్‌లో అభిమానులు మాత్రమే ఈ రేంజ్ లో హీరోలను గుండెల్లో పెట్టుకుంటారు. అంతేకాదు.. స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం కూడా అభిమానులు అదే రేంజ్ […]

కింగ్డమ్ సక్సెస్ జోష్ లో విజయ్.. అరడజన్ కు పైగా సినిమాలు.. అందరూ బడా దర్శకులే..!

టాలీవుడ్ రౌడీ స్ల్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గత శుక్రవారం గ్రాండ్ లెవెల్లో రిలీజై బాక్స్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. సినిమా తెలుగుతోపాటు.. ఇతర భాషల్లోనూ రికార్డు లెవెల్ లో కలెక్షన్లు కొల్లగొడుతుంది. మొదటి రోజే ఏకంగా రూ.39 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను రాబట్టిన ఈ మూవీ.. రెండు రోజులకు గాను రూ.53 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఇక మూడు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.67 కోట్ల గ్రాస్ […]

కూలీలో నాగార్జున విలన్ గా అందుకే చేశారు.. రజినీకాంత్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన మూవీ కూలీ. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్‌ నాగార్జున, శాండిల్‌వుడ్‌ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్‌ల‌తో పాటు.. సౌబిన్ షాహిర్, సత్య‌రాజ్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన సినిమాకు లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా తాజాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమా […]

కూలి సినిమాకు కొత్త తలనొప్పి.. హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ కాంట్రవర్సీ..!

కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్లో నాగార్జున నెగిటివ్ షేడ్స్‌లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజై.. ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ బ‌జ్‌ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే కూలీ కాంట్రవర్సీలకు కూడా దారితీసింది. మేకర్స్‌ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్లను రిలీజ్ చేయగా.. ఈ పోస్టర్లు కారణంగా […]