త్రివిక్రమ్ డైరెక్షన్లో తారక్ కార్తికేయ.. నాగ వంశీ క్లారిటీ..!

టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేష్ కాంబో మూవీని అఫీషియల్‌గా ప్రకటించాడు నాగ వంశీ. అంతేకాదు.. తారక్‌తో మరో సినిమా రూపొందించనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన నాగవంశీ.. త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు ప్రాజెక్టులు లాక్ అయ్యాయని.. అందులో మొదటి సినిమా వెంకీ మామతో.. నెక్స్ట్ మూవీ తారక్ అన్నతో ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు. మిగతా సినిమాలంటూ.. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ ఫేక్ వార్తలు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కన్ఫర్మ్ […]

ఆ క్రేజీ డేట్ ను టార్గెట్ చేసిన వీరమల్లు.. ఈసారైనా కన్ఫర్మ్ ఏనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సిఎంగా మారిన తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన సెట్స్‌లో పాల్గొనే సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తుది దశకు చేరుకున్న వీరమల్లు, అలాగే.. ఓజీ షూట్లను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. హరిహర వీరమల్లు ఈ ఏడాది జూన్ 12న రిలీజ్ అవుతుందని మొదట మేకర్స్‌ ప్రకటించిన కారణాలతో.. ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. […]

నా లైఫ్ ని అందంగా మార్చినందుకు థాంక్స్.. లవ్యూ బేబీ.. మెగా డాక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

సాధార‌ణ‌ లైఫ్‌లో అమ్మ, నాన్నలతో ఎంత క్లోజ్ గా ఉన్నా.. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ను షేర్ చేసుకోలేరు. సోదరీ, సోదరులతో షేర్ చేసుకోలేని విషయాలను సైతం పలు సందర్భాల్లో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలని అంతా అనుకుంటారు. అలా క్లోజ్ ఫ్రెండ్స్ తో మొహమాటం లేకుండా ప్రతి ఒక్కటి పంచుకుంటూ ఉంటారు. ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా ఉండే స్నేహితులు ప్రతి ఒక్కరి లైఫ్ లోను ఒకరు ఉండాలని భావిస్తారు. అలా.. […]

సౌత్ లో కాస్టింగ్ కోచ్.. అలాంటి పనులతో టార్చర్ చేశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఇప్పటికే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. గతంలోనూ ఎన్నో ఇంటర్వ్యూలో.. ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ తాము.. ఎదుర్కొన్న కాస్టింగ్ ఇబ్బందుల గురించి అభిమానులతో పంచుకున్నారు. అవి సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో.. క్యాస్టింగ్ కౌచ్‌ను ఉద్దేశించి దంగల్ నటి ఫాతిమా సన్నా షేక్.. కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఈ అమ్మ‌డురియాక్ట్ అవుతూ.. నేను గతంలో క్యాస్టింగ్ కౌచ్‌ను […]

రామాయణం లో ఛాన్స్ వదిలేసిన ప్రియాంక.. ఆ పాత్రలో రకుల్..!

పాన్ ఇండియా లెవెల్‌లో ప్రస్తుతం రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో బాలీవుడ్ రామాయణ్‌ ఒకటి. రణబీర్ కపూర్ రాముడిగా.. సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సీతగా మెరవనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు. ఇక నితిన్ తివారి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా.. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని.. 2027లో రెండవ భాగాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమాకు […]

కుబేర రిలీజ్ కు ముందే స్టోరీ లీక్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

కొలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర. ఈ హైయెస్ట్ బడ్జెట్ సినిమాలో..అక్కినేని నాగార్జున కీలకపాత్రలో మెరవ‌నున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి, అమీగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందింది. డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్, భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ కుబేర మూవీ.. జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ, […]

పోలీస్ ఆన్ డ్యూటీ అంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. లిస్ట్ ఇదే..!

ఇండస్ట్రీ ఏదైనా సరే.. స్టార్ హీరోలు పోలీస్ పాత్రలో నటిస్తే.. అటు అభిమానులతో పాటు.. ఇటు ఆడియన్స్‌లోను కిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. కాకి డ్రెస్ లో.. లాటి, తుపాకీ చేతబట్టి పోలీస్ ఆఫీసర్ రోల్‌లో హీరోలు పవర్ఫుల్ డైలాగ్ లు చెబుతుంటే.. విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే.. ధియేటర్లలో విజిల్స్ మోత‌ మోగాల్సిందే. గూస్ బంప్స్‌ రావాల్సిందే. అంతేకాదు.. ఈ సినిమాల్లో పోలీస్ బ్యాక్ డ్రాప్ ఎవ‌ర్‌గ్రీన్ ఫార్ములా. కథ బాగుండి.. పాత్రలో దమ్ముంటే మాత్రం పోలీస్ […]

ఒకే ఒక్క డిజాస్టర్ తో ఇండస్ట్రీకి దూరమైన ఎన్టీఆర్ డైరెక్టర్.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో.. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెర‌కెక్కించి.. బ్లాక్ బస్టర్లు కొట్టే దర్శకులు ఎంతమంది ఉన్నా.. వారిలో కొంతమందికి మాత్రమే ఒక ప్రత్యేకమైన గ్రేస్, పాపులారిటీ ఉంటుంది. ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ దర్శకులు ప్రభంజనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్లు సాధిస్తే ఇండియన్ ఇండస్ట్రీ ఖ్యాతి మరింతగా పెరుగుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీని టచ్ చేసేవారు కూడా ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది […]

బ్రో డైరెక్టర్‌తో పవన్ కొత్త ప్రాజెక్ట్.. ఈసారైనా వర్క్ అవుట్ అయ్యేనా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అందరూ హీరోల కంటే వైవిధ్యమైన ఫ్యాన్ బేస్‌తో రాణిస్తున్నాడు. సొంతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న పవన్.. ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాల్లోనూ మంచి సక్సెస్ అందుకుని.. ఏపీ డిప్యూటీ సీఎం గా ప‌గాలు చేప‌ట్టాడు. ఇలాంటి నేపథ్యంలోనే.. ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలను మాత్రమే పూర్తి చేసి.. తర్వాత […]