హీరో విజయానికి భయం పెంచిన ఫ్యాన్ వార్స్.. ఇండస్ట్రీకు షాక్..!

గతంలో అభిమానులు అంటే వారి హీరో సినిమాలను ఆస్వాదించి విజయానికి తోడ్పాటును అందించడం, విఫలమైనప్పుడు కొంచెం నిరుత్సాహం చెందడం మాత్రమే. కానీ ఇప్పుడు ఫ్యానిజం పూర్తిగా మారింది. తమ హీరోకు అభిమానాన్ని చూపడం కన్నా, ప్రత్యర్థి హీరోలను క్రిటిక్ చేయడంలోనే ఈ ఫ్యాన్స్ తపన చూపుతున్నారు. తమ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అది విజయవంతం అవుతుందో లేదో పెద్దగా పట్టించుకోరు, కానీ వేరే హీరో సినిమా వస్తే దానిని నెగెటివ్‌గా చూపించడంలో మాత్రం అవరోధం లేకుండా […]

పాన్ ఇండియా లెవెల్ లో వీర జ‌వాన్‌ మురళి నాయక్ బయోపిక్.. హీరో ఎవరంటే..?

ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో ఎంతోమంది జవాన్‌లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలుగు జవాన్ మురళి నాయక్ కూడా ఒకడు. ఇక త్వరలోనే ఈ బయోపిక్ పాన్ ఇండియా లెవెల్లో రూపొందించ‌నున్న‌నట్లు కొద్ది నిమిషాల క్రితం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ ప్రెస్మీట్లో హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. జై భారత్.. జై మురళి నాయక్. ఇది కేవలం ఒక సినిమా మాత్రం కాదు.. ఒక […]

చిరు చేయలేకపోయారు.. ఆ పని అందుకే చరణ్ తో చేపించా.. రాజమౌళి

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినిమా అయినా.. బడ్జెట్ ఎంతైనా.. తనదైన టేకింగ్ తో ఎమోషనల్‌గా ఆడియన్స్‌ను కనెక్ట్ చేసుకోవడంలో దిట్టగా మారాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఆయన చేసే ప్రతి సినిమా ఆడియ‌న్స్‌ను ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపిస్తూ. బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలు, హీరో, హీరోయిన్ల ఎమోషన్స్.. అలాగే ఇతర నటినట్లు పాత్రలను […]

కూలి 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రాబట్టాలంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ థ్రిలర్‌గా వచ్చిన ఈ మూవీలో.. నాగార్జున, ఉపేంద్ర, పౌబిన్‌సాహిర్, సత్యరాజ్, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరుశారు. ఇక ఈ మూవీ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆగస్టు 14న ప్ర‌పంచ వ్యాన్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ.. రూ. 151 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టినట్లు మేక‌ర్స్‌ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అయిన […]

మెగా 157: చిరు సినిమాకు అనిల్ రావిపూడి మార్క్ టైటిల్.. ఏమై ఉంటుంది..!

అనీల్‌ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెగా 157 రన్నింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడీ సూప‌ర్ స్టార్‌ నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా మెరంనుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనీల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాతో అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో.. అలాంటి వింటేజ్ చిరును చూపిస్తానని.. చిరంజీవి అంటే కేవలం డ్యాన్స్ […]

కూలీ రికార్డుల ఊచకోత.. ఆ ఏరియాలో లియో లైఫ్ టైమ్ వసూళ్లు బ్రేక్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా కూలీ. అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో, ఉపేంద్ర సౌబిన్ సాహిర్‌, సత్యరాజ్, అమీర్ ఖాన్, శృతిహాసన్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమాపై రిలీజ్‌కి ముందు ఆడియన్స్‌లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇక సినిమాపై రిలీజ్‌కు ముందు ఈ రేంజ్ లో అంచనాలు పెరగడానికి కాస్టింగ్ ఒక కారణం. అయితే.. హిట్ ట్రాక్‌తో దూసుకుపోతున్న లోకేష్ కనకరాజ్‌, సూపర్ […]

ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తే రిజల్ట్ అదేనా.. పెద్ద మిస్టేక్ చేశాడే..!

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం. సెలబ్రిటీల లైఫ్సే కాదు.. సినిమాల విషయంలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అత్యంత భారీ బడ్జెట్లో రిలీజ్ అయిన సినిమాలు సైతం బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన సందర్భాలు.. అలాగే అతి తక్కువ బడ్జెట్ తో రిలీజై.. కోట్లల్లో కలెక్షన్ కొల్ల‌గొట్టి రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా కథ ఎంత బాగున్నా.. కంటెంట్ పై ఎంత నమ్మకం ఉన్నా.. ఆడియన్స్ తీర్పు ఎలా […]

తారక్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. దేవర 2 పై బిగ్ అప్డేట్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత.. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తర్వాత దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమా సీక్వెల్ పై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇక దేవర పార్ట్ 1 వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులలో […]

అఖండ 2 మేకర్స్ సైలెన్స్.. సినిమా వాయిదా పడినట్టేనా..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్, రాజకీయాల‌లోను సక్సెస్ అందుకోవడంతో.. నెంబర్ వన్ సీనియర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆడియన్స్ […]