ఛల్లో సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన రష్మిక.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే పాడ్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన సంగతి తెలిసిందే. తను నటించిన అన్ని సినిమాలతోను బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ నేషనల్ క్రష్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుకంది ఈ ముద్దుగుమ్మ. ఇక.. ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోయింది. మామూలుగా హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇంతకాలం అవుతుంటే.. కెరీర్ స్పేన్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ.. రష్మిక విషయంలో మాత్రం ఇది […]