టాలీవుడ్ ఇండస్ట్రీలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా.. మరో 25 రోజుల్లో గ్రాండ్ గా ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. సినిమా కోసం కేవలం పవన్ అభిమానులు కాదు.. ఇండస్ట్రీ వర్గాలు, సినీ ప్రియులు, ట్రేడ్ పండితులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే సరైన బిజినెస్ లేక డీలా పడిపోయిన టాలీవుడ్ మార్కెట్‌కు పూర్వ వైభవం రావాలంటే.. ఇలాంటి భారీ క్రేజ్ ఉన్న సినిమా కచ్చితంగా రిలీజ్ అవ్వాలి. దానికి మించి […]