నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సీడెడ్ కింగ్ అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 13 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ప్లాప్‌టాక్ తెచ్చుకుని కలెక్షన్లతో దూసుకుపోయిన ఊసరవెల్లి. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న దేవర డే 1, డే2 రికార్డులను 13 ఏళ్ల క్రితం ఊసరవెల్లి క్రియేట్ చేసింది. అలాంటి దేవర తాజాగా సీడెడ్ లోని ఓ ఏరియాలో సరికొత్త రికార్డును క్రియేట్ […]