సమంత ఓ ఛీటర్.. నా మూవీ స్టోరీ లీక్ చేసింది.. అసిస్టెంట్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!

స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం నెటింట తెగ వైర‌ల్‌గా మారుతుంది. సమంత చీటర్ అంటూ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ దుమారంగా మారుతున్నాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. సిద్దు జొన్నలగడ్డ, రాశి కన్నా.. శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ తెలుసు కదా.. అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాతో నీరజ కోన […]

అనిల్ తర్వాత ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ తో చిరు.. లైనప్ చూస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ పై ఇప్పటికే ఆడియన్స్లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో అనిల్ వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్నాడని.. ఇప్పటికే ఫ్యాన్స్ లో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం. అంతేకాదు.. నయనతార సినిమాలో హీరోయిన్గా […]

రజిని – చిరు కాంబో ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సోలో హీరోలుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ.. కొంతమంది మాత్రమే ఆడియన్స్‌ను ఆకట్టుకొని.. సూపర్ స్టార్లుగా మారతారు. వరుస సినిమాలతో టాప్ హీరోలుగా ఎలివేట్ అవుతారు. అలా.. తమిళ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ.. తన లుక్, యాటిట్యూడ్, స్టైల్‌తో ఆకట్టుకుంటున్నారు. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్నాడు. ఇక.. రజనీకాంత్‌కు తమిళ్‌తో పాటు.. తెలుగు ఆడియన్స్‌లోను […]

‘ రాజాసాబ్ ‘ షూట్ పెండింగ్.. బడ్జెట్ దెబ్బకు చేతులెత్తేసిన నిర్మాత..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్.. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న గ్రాండ్ లెవెల్‌లో సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. ఇక.. ఈ సినిమాకు రెండు రోజుల నుంచి ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఇక‌.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై.. ఫ్యాన్స్‌లో మిక్స్డ్ రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాకు థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా.. ఆయనను ట్యాగ్ చేస్తూ […]

అఖండ 2 ప్రీమియర్స్‌, టికెట్ రేట్ల‌పై క్లారిటీ వచ్చేసిందోచ్‌..

నట‌సింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన.. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ ప్రేక్షకులంతా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా సినిమాకు ప్రీమియర్స్ ఉంటాయని.. డిసెంబర్ 4 సాయంత్రం నుంచి చాలా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ వార్తలు తెగ వైరల్ […]

‘ అఖండ 2 ‘ బాలయ్య తప్ప మరే హీరో చెయ్యలేడు.. ఫైట్ మాస్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంటా, గోపి ఆచంట ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక.. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైంది. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఆడిమ‌న్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ త‌క్కించుకున్నాయి. ఇక.. ఈ సినిమాను డిసెంబర్ 5న […]

మరో బడా ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టిన అనిల్.. ఆ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ తో ఫిక్స్..

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌ల‌లో.. రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి పేరే వినిపిస్తుంది. అంత‌లా ఇప్పటివరకు త‌ను తెర‌కెక్కించిన 8 సినిమాలతోనే మంచి సక్సెస్లు అందుకున్నాడు. వాటిలో కొన్ని సూపర్ హిట్ కాగా.. కొన్ని ఇండస్ట్రియల్ హిట్‌లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే.. ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసే ఛాన్స్ కొట్టేసాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో సూపర్ హిట్ టార్గట్‌గా పెట్టుకున్న అనిల్.. ఆడియన్స్‌లో అంచనాలను మించిపోయేలా సినిమా రూపొందిస్తున్నాడట. ఈ క్రమంలోనే.. ఇప్పటికే […]

అఖండ 2 బ్రేక్ ఈవెన్ బడా టార్గెట్.. బాలయ్య కు పెద్ద పరీక్షే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. బోయ‌పాటి బ్లాక్ బస్టర్ కాంబోకు ఆడియన్స్‌లో ఎలాంటి ఫ్యాన్ బేస్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే మాస్ ఫిస్ట్ కాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. అలా.. ఇప్పటికే వీళ్లిద్దరూ కాంబోలో సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు వ‌చ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక.. ప్రస్తుతం అఖండ లాంటి సెన్సేషనల్ సూపర్ హిట్‌కు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం రూపొందుతుంది. ఈ సినిమాతోను కచ్చితంగా […]

పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్ “.. ” తెరి ” రీమేక్.. నిర్మాత క్లారిటీ..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క సమయం దొరికినప్పుడలా స్పీడ్‌స్పీడ్‌గా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఎంతో కాలం నుంచి వాయిదా పడుతూ వచ్చిన హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను కంప్లీట్ చేసి ఆడియన్స్‌ను పలకరించాడు పవన్. కాగా.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. […]