NBK 111: గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన గోపీచంద్.. గాడ్ ఆఫ్ మాస్ ఎస్ బ్యాక్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 తాండవం.. షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి డైరెక్షన్‌లో అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా తెర‌కెక్క‌నున్న క్రమంలో.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక.. బాలయ్య నెక్స్ట్ సినిమాను గోపీచంద్ మలినేనీ డైరెక్షన్‌లో నటించనున్నాడు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై క్రేజీ అప్డేట్ ఇస్తూ ఆడియన్స్‌లో హైప్‌ పెంచుతున్నాడు గోపీచంద్. సినిమాలో హీరోయిన్గా […]