నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. మొదట్లో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తుందంటూ అఫీషియల్ గా మోక్షజ్ఞ లుక్‌తో ఓ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేయగా అది నెటింట తెగ వైరల్‌గా మారింది. అయితే.. తర్వాత ఆ ప్రాజెక్ట్ పై కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా నటుడు నారా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ […]