కోట శ్రీనివాస్ పాడిన సూపర్ హిట్ సాంగ్ ఏదో తెలుసా..?

టాలీవుడ్‌లో తిరుగులేని నటుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కోట శ్రీనివాస్.. తన సినీ కెరీర్‌లో 700కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఏ పాత్రలో నటించినా.. తనకంటూ ఓ ముద్ర వేసుకున్న ఆయన.. కొద్ది గంటల క్రితం తుది శ్వాస విడిచి టాలీవుడ్‌కు తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఆయన నటించిన పాత్రలు అమరమైనవి. కామెడీ పండించినా, విలన్‌గా నటించిన, తన యాసతో మెప్పించినా.. ఇక పాత్ర ఏదైనా హావభావాలు, డైలాగులతో ఆడియన్స్ ఆకట్టుకోవడం ఆయన […]

కోట్లు సంపాదించినా.. కోటా జీవితం ముళ్ళ పాన్పే.. ఒంటరిగా ఎన్నో కన్నీళ్లు..!

టాలీవుడ్ విలక్షణ నటుడు కోటా శ్రీనివాస్‌ మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర కుదిపేసింది. ఎంతో మంది స్టార్ సెలబ్రేట్లతో పాటు.. చాలామంది రాజకీయ నాయకులు సైతం ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన.. 700 లకు పైగా సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. కంటిచూపుతో భయపెట్టాల‌న్నా, వెటకారంతో వెక్కిరించాల‌న్న‌, అంతేకాదు తెలంగాణ యాసలో కామెడీ డైలాగులతో ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించాల‌న్న […]