తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ కింగ్డమ్. ఇటీవల రిలజైన ఈ మూవీ ఆడియన్స్లో పాజిటీవ్ టాక్ దక్కించుకుంది. బలమైన ఎమోషన్స్ తో ఆకట్టుకున్ని.. ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని.. ఈ క్రమంలోనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని.. డైరెక్టర్ గౌతం తిన్ననూరి తాజాగా సక్సెస్ మీట్ లో వెల్లడించారు. శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ […]