టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం అఖండ లాంటి హిట్ మూవీ సీక్వెల్ షూట్లో ఫుల్ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈ షూట్ శరవేగంగా జరుగుతుంది. ఇక.. అఖండ లానే అఖండ 2లోను బాలయ్య డ్యూయల్ రోల్ లో ఆడియన్స్ ను పలకరించనున్నాడు. ఇక చివరిగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజులతో వరుసగా నాలుగు హిట్లు ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఫామ్ లో.. అఖండ […]

