నేటి నుంచి ఆ లైఫ్ కు దూరంగా ఉంటా.. అనుష్క డెసిషన్ తో ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దంన్నర కాలంపాటు ఇండస్ట్రీని షేక్‌ చేసి పడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఓ మీడియమ్ రేంజ్‌స్టార్ హీరో రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అమ్మడు బాహుబలి తర్వాత సినిమాల్లో స్పీడును తగ్గించి ఏడాదికో, రెండు సంవత్సరాలకో ఓ మూవీతో పలకరిస్తుంది.ఈ క్రమంలోనే దాదాపు రెండేళ్ల‌ క్రితం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. […]