అఖండ 2 రెమ్యునరేషన్ డీటెయిల్స్.. అతనికి బాలయ్య కంటే ఏకంగా అన్ని కోట్లు ఎక్కువా..?

గాడ్ ఆఫ్ మాసెస్‌ బాలయ్య అఖండ తాండవం చూడాలని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న సినిమా కావడం.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రూపొందిన క్రమంలో.. ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశానికంటాయి. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. డిసెంబర్ 4 (నేడు) సాయంత్రం నుంచి గ్రాండ్ లెవెల్లో ప్రీమియర్స్ రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల.. ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ప్రారంభమై అన్నిచోట్ల […]

అఖండ 2 కోసం వేణు స్వామి పూజలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

స్టార్ ఆస్ట్రోలజ‌ర్ వేణు స్వామికి సోషల్ మీడియాలో ప్రత్యేక పరిచ‌యాలు అవసరం లేదు. ఎప్పటికప్పుడు సెలబ్రిటీలా లైఫ్ కు సంబంధించిన షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారే వేణు స్వామి.. గ‌త కొంత కాలంగా సెల‌బ్రెటీల వార్త‌ల‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా గ‌త‌ మూడు రోజుల నుంచి భగాలముఖి హోమం చేస్తూ వేణు స్వామి బిజీగా గ‌డుపుతున్నారు. ఈ విషయం తన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా షేర్ చేసుకున్నాడు. త్వరలో […]