ప్రభాస్ కు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చిన సందీప్ వంగా.. విషం కక్కుతున్న బాలీవుడ్..!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా.. ఏం చేసినా సంచలనమే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, మానిమల్ సినిమాలు ఇప్పటికే భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సందీప్‌.. ప్రభాస్ స్పిరిట్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా తాజాగా స్పిరిట్ గ్లింప్స్ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ గ్లింప్స్‌ వీడియోలో ఫేస్‌లు చేయకుండా.. ప్రకాష్ రాజ్, ప్ర‌ఢీస్‌ వాయిస్‌తోనే ఆడియన్స్‌లో గూస్బంప్స్ తెప్పించాడు. […]