బాలయ్యకు అరుదైన రికార్డ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని తాజాగా ముగించుకొని గ్రాండ్ లెవెల్ లో.. ఆ ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బాల‌య్య‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ (డబ్ల్యూ బి ఆర్) గోల్డ్ ఎడిషన్లో ఆయన చోటు దక్కించుకున్నారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఈ ఘనతను దక్కించుకున్న మొట్టమొదటి నటుడు బాలకృష్ణ‌ […]