ఐ బొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి గురించి రోజు రోజుకు సెన్సేషనల్ విషయాలు బయటకు వస్తున్నాయి. కూకట్పల్లిలోని రవి అపార్ట్మెంట్‌లో సోదాలు నిర్వహించిన పోలీసుల.. రూ.3కోట్ల నగదు.. కొన్ని వందల కొద్ది హార్డ్ డిస్క్‌లు, లాప్టాప్స్, మొబైల్స్ స్వాదీనం చేసుకున్నారట. వైజాగ్ కి చెందిన రవి.. టెక్నికల్ ఎక్స్పోర్ట్ అని తేలింది. ప్రపంచంలో ఎలాంటి సర్వర్‌ను అయినా.. ఎంత సెక్యూర్‌గా ఉంచిన దానైనా.. ఈజీగా హ్యాక్ చేయగల టాలెంట్ రవి సొంతం. ఈ క్రమంలోనే కొత్త సినిమాలు […]

