టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. నిన్న ఆయన సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్ మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రానున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఓ వీడియో అప్డేట్స్ మేకర్స్ షేర్ చేసుకున్నారు. అలాగే.. హనురాగపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కోసం పాజిటివ్ టైటిల్‌ని కూడా అఫీషియల్ గా వెల్లడించారు. సినిమా నుంచి కొత్త పోస్టర్ సైతం తెగ వైరల్ గా మారింది. […]

