గత రెండు రోజులుగా ఐ బొమ్మ రవికేస్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసు రోజుకొ మలుపు తిరుగుతూ.. ఎన్నో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో.. దమ్ముంటే పట్టుకోమంటూ హైదరాబాద్ పోలీసులకు సవాల్ విసిరిన రవి.. ఇప్పుడు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రవికి ఎలాంటి శిక్ష పడుతుంది.. అసలు చట్టం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. రవి ఇమ్మది.. 60 పైరసీ సైట్లు నడిపాడని.. దీని ద్వారా వందల […]

