బన్నీ – అట్లీ కాంబోలో ఇండియన్ సినిమా భారీ రికార్డు టార్గెట్..!

ఈ రోజుల్లో వంద, రెండువందల కోట్ల వసూళ్లు సాధారణమైన అంశంగా మారిపోయాయి. సూపర్ స్టార్ సినిమాలకు లక్ష్యంగా మాత్రం నీలి గగనాన్ని చూస్తున్నారు. ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్లు అంటూ మాత్రమే హిట్ కొట్టిన ఫీలింగ్ రావడం లేదు. కానీ ఇప్పటి వరకూ ‘దంగ‌ల్‌’ (₹2000 కోట్లు) కలెక్షన్స్‌ను దాటిన భారతీయ సినిమా ఇంకా లేదు. ఆ ఘనత కోసం ‘బాహుబలి 2’, ‘RRR’, ‘పుష్ప 2’ వంటి భారీ సినిమాలు ప్రయత్నించినా, అది సాధ్యపడలేదు. […]