తాజాగా పైరేటెడ్ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం ఏ రేంజ్లో వైరల్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆ వ్యవహారం మరింత ముదిరినట్లు అనిపిస్తుంది. ఇప్పటివరకు.. సినీ నిర్మాతలు, హీరోలను బెదిరిస్తూ ఐబామ్మ సైట్ నిర్వాహకులు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాలు విసరడం హాట్ టాపిక్‌గా మారింది. తమపై దృష్టి సారిస్తే రివర్స్ యాక్షన్ తప్పదంటూ ఓ నోట్ ద్వారా వార్నింగ్ ఇవ్వడం సెన్సేషన్ సృష్టిస్తుంది. 65 పైరసీ వెబ్సైట్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ […]