ఐబొమ్మ రవి.. సినిమాలు పైరసీ కాదు.. అసలు మాఫియా వేరే ఉందా..

ఇమ్మడి రవి అరెస్ట్‌తో తెలుగు ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్న సంగతి తెలిసింది. అయితే.. పోలీసులు మాత్రం ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే అని.. రవి కేవలం ఒక్క ఫేస్ మాత్రమే.. దాని వెనుక ఉన్న నెట్‌వ‌ర్క్ చాలా పెద్దదంటూ చెప్పుకుంటున్నారు. ఒక రవిని జైల్లో పెడితే ఈ పైరసీ భూతం ఆగిపోదని.. టెక్నాలజీని వాడుకుని.. సినిమాలను దొంగిలించే డిజిటల్ దొంగలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారంటూ వివరించారు. తమిళనాడు నుంచి బీహార్ వరకు విస్తరించిన ఈ నెట్‌వ‌ర్క్ […]