ఐ బొమ్మ రవికి ఈ రేంజ్ సపోర్ట్ ఎందుకు.. ఇండస్ట్రీ అసలు ఆలోచించదా..?

సినీ ఇండస్ట్రీకి వేలాది కోట్ల నష్టం తెచ్చి పెట్టి.. జనాల‌ పర్సనల్ డేటాని దొంగలించి దేశభద్రతకు ముప్పుగా మారిన ఇమ్మ‌డి రవి తాజాగా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. సిపీ సజ్జనర్ అతని ఆటకట్టించాడు. ఏళ్ల తరబడి రవి సృష్టించిన పైరసీ రాజ్యాన్ని కుప్పకూల్చేశాడు. ఇప్పటికే ఐ బొమ్మ ప్రధాన సైట్లు క్లోజ్ చేసిన హైదరాబాద్ పోలీస్ పైరసీ కంటెంట్ ఉన్న మిగతా వెబ్సైట్లోపై కూడా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇబ్బంది రవిని కస్టడీలోకి తీసుకొని విచారణ […]