మిరాయి లో మనోజ్ రోల్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఆ దురదృష్టవంతుడు ఎవరంటే..?

టాలీవుడ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్‌ గతవారం భారీ అంచనాల నడుమ రిలీజై.. స‌క్స‌స్‌ఫుల్‌గా దూసూఉకుపోతుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మహావీర్ లామా పాత్రలో మనోజ్ అందరివి ఆకట్టుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్, యాంగ్రీ లుక్స్ పూర్తిగా ఆడియన్స్‌ను మెస్మ‌రైజ్‌ చేసేసాడు. ఇలాంటి క్రమంలోనే మనోజ్ పాత్రలో మరో […]